ఈ సమస్యలేవీ నా జీవితంలో రాలేదు... దేవుడికి కృతజ్ఞతలు: సమంత

07-05-2018 Mon 10:26 | Entertainment
  • విశాల్ తో కలసి 'ఇరుంబుతిరై' చేసిన సమంత
  • ఇంటర్నెట్ సమస్యలను చర్చించిన చిత్రం
  • తనకు సైబర్ సమస్యలు ఎదురుకాలేదని వెల్లడి
సమంత నటించిన 'మహానటి' బుధవారం నాడు తెలుగులోను, శుక్రవారం నాడు తమిళంలోను విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అలాగే విశాల్ తో కలసి ఆమె నటించిన 'ఇరుంబుతిరై' కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ నిమిత్తం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, 'ఇరుంబుతిరై' కథ, ఇంటర్నెట్ ద్వారా వచ్చే సమస్యలపై చర్చిస్తుందని తెలిపింది.

ఈ కథను దర్శకుడు మిత్రన్ తనకు వినిపించినప్పుడు, మీడియా, నెట్ ద్వారా ఇన్ని సమస్యలు ఉంటాయా? అని అనిపించిందని, కథ విన్నాక తన ఫోన్ ను తాకాలంటేనే భయం వేసిందని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో కనిపించే ప్రాబ్లమ్స్ తన జీవితంలో ఎన్నడూ రాలేదని, అందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని పేర్కొంది. తన స్నేహితులు కొందరికి ఇటువంటి సమస్యలే ఎదురయ్యాయని, సోషల్ మీడియాను సరైన రీతిలో ఉపయోగించుకోవాలన్న సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుందని వ్యాఖ్యానించింది.
SamantaMahanatiCellphoneCyber Crime

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more